Vaidrity
Wednesday, 27 December 2023
right religion
హితము కొరునదియె మతముగాని
పతనము చెప్పుననుట పాడిగాదే
మతముహితము మానవత్వమే కదా
గంతులిడి విను ఓగోరుగంతులా
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment